ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం (Andhra Pradesh Official Language Commission) అధికార భాషా చట్టం 1966 ప్రకారం ఏర్పాటయిన సంస్థ. ఈ చట్టం 14.05.1966 లో అమలులోకి వచ్చింది. 1974 లో ఈ సంఘం ఏర్పాటైంది. ఇది పరిపాలనారంగంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసింది. పరిభాష రూపకల్పన, ప్రభుత్వ శాఖలలో అమలుకు కృషిచేసింది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం స్వతంత్రప్రతిపత్తికోల్పోయి, 2010 లో సాంస్కృతిక శాఖలో విలీనం అయ్యింది.
ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పాటయింది?
Ground Truth Answers: 197419741974
Prediction: